దేవుడు మనిషికి మధ్య ఉన్న బంధం

ఒకరోజు మనిషి దేవునితో ఇలా అంటున్నాడు. తండ్రి… నేను నిన్ను నిత్యం ప్రార్థిస్తున్నా. అయినా, నా జీవితంలో కష్టాలు , బాధలు తగ్గటం లేదు. నన్ను మర్చిపోయావా తండ్రి…? అప్పుడు దేవుడు జాలిగా తనవైపు చూస్తూ ఇలా అన్నాడు… నాన్న… నీకు ఇలా ఎందుకు అనిపించింది…? అప్పుడు మనిషి ఇలా అన్నాడు… నేను సంతోషంగా ఉన్నన్ని రోజులు నువ్వు నాతో ఉన్నావని నాకు అనిపించింది. కానీ, ఇప్పుడు మోయలేని కష్టాల్లోనూ, బాధలోనూ నేను ఉన్నా… ఈ సమయంలో, […]